తెలుగులో చాలా మంది కథానాయికలు ఉన్నా తమ కర్లీ హెయిర్ తో కొంతమంది హీరోయిన్స్ స్పెషల్ గా మెప్పిస్తున్నారు.  ఈ కర్లీ హెయిర్ ని చూసి అభిమానులుగా మారిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.  అయితే మిగిలిన హీరోయిన్స్ సినిమాలోని పాత్రని బట్టి, అవసరాన్ని బట్టి వారి హెయిర్ ని కర్లీగా కూడా అప్పుడప్పుడు మారుస్తారు.

మొదటి నుంచి రింగు రింగుల జుట్టుతో తెలుగులో మెప్పించిన హీరోయిన్స్

నిత్యా మీనన్

అనుపమ పరమేశ్వరన్

మాళవిక నాయర్  

సాయి పల్లవి

అవికా గోర్

రితికా సింగ్

సీరత్ కపూర్

తాప్సి

శ్రద్ధాదాస్