కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
కరివేపాకులో అధికంగా ఔషద గుణాలు
బరువును తగ్గించడంలో సహాయపడుతుంది
శరీరం ఫిట్ గా తయారవుతుంది
జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది
పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
కంటి చూపుకు చాలా ఉపయోగకరం
జ్ఞాపకశక్తికి పదును పెడుతుంది