కూరల్లో రుచి, సువాసన కోసం కరివేపాకును ఉపయోగిస్తారు

కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

కరివేపాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి

అధిక బరువుని అదుపులో ఉంచుకోవచ్చు

కరివేపాకులోని ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనతను నివారిస్తుంది

కరివేపాకు వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి

జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేందుకు సహకరిస్తుంది

కరివెపాకులతో అతిసారాన్ని నివారించవచ్చు

కరివేపాకు పలు వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడుతుంది