ఆన్‌లైన్ యూజర్లకు అలర్ట్.. ఫైరసీ చూసే వారిపైనే సైబర్ నేరగాళ్ల టార్గెట్..

ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్, ఫోన్ కాల్స్ వంటి విషయంలో తస్మాత్ జాగ్రత్త.. 

హాలీవుడ్ కొత్త మూవీ  Spider Man : No Way Home పేరుతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెరలేపారు.

ఈ మూవీ పేరుతో ఫిషింగ్ లింక్స్  పంపుతూ బ్యాంకు అకౌంట్లలో నగదును  కాజేసేందుకు ట్రై చేస్తున్నారట..

ఫిషింగ్ వెబ్ సైట్లలో మూవీ ప్రీమియర్ చూడొచ్చు అంటూ ఫ్రాడ్ లింకులను  షేర్ చేస్తున్నారు..

ఈ లింకుల ద్వారా యూజర్ల బ్యాంకు అకౌంట్ల వివరాలను దొంగిలించే ముప్పు ఉందని Kaspersky రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు