‘డాకు మహారాజ్‌’తో సక్సెస్ అందుకొని చాలా సంతోషంగా ఉన్న 'శ్రద్ధా శ్రీనాథ్'

శ్రద్ధా శ్రీనాథ్‌ సౌత్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.

 ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ కన్నడ భామ

తాజాగా బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ లో నటించి మరో హిట్‌ ని తన ఖాతాలో వేసుకుంది.

బాలకృష్ణతో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకుందట..

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తుంది.

 ఎలాంటి గాడ్‌ఫాదర్స్‌ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తుంది.

 ‘కోహినూర్’ అనే మలయాళం సినిమా ద్వారా 2015లో ఇండస్ట్రీకి పరిచయమైంది.

‘యూటర్న్’ మూవీతో 'ఫిలింఫేర్ అవార్డు' అందుకుంది ఈ కన్నడ భామ.