దాహం వేసినా, ఆకలిగా అనిపించినా..

తక్షణ శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్‌ను తాగేస్తుంటారు

మార్కెట్‌లో వివిధ రకాల కంపెనీల ఎనర్జీ డ్రింక్స్

చాలామంది వీటిని తాగటం రోజు వారి అలవాటుగా మార్చుకున్నారు

అదే పనిగా ఎనర్జీ డ్రింక్‌లను తాగటం మంచిది కాదు

ఎనర్జీ డ్రింక్స్‌తో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు అధికం

ఎనర్జీ డ్రింక్‌లో కెఫిన్, టౌరిన్ షుగర్, స్వీట్ నర్, హెర్పల్ సప్లిమెంట్స్‌తో పాటు హానికర పదార్ధాలు

Fill in some text

కెఫిన్..ప్రధానంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది

రోజుకు 300ఎంజీ మించి కెఫిన్ శరీరంలోకి చేరితే ఆరోగ్యానికి ప్రమాదం

ఇతర అవయవాలపైనా ప్రభావం