మజిల్ టెన్షన్, మజిల్ స్ట్రెయిన్, కూర్చొనే భంగిమ సరిగా లేకపోవడం.

ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం, నిద్రించే భంగిమ సరిగా లేకపోవడం.

వ్యాయామం చేసే సమయంలో మెడ కండరాలు పట్టడం.

పోషకాహార లోపం, మెడ గాయాలు, నరాలపై ఒత్తిడి, సర్వికల్ స్పాండిలోసిస్.

ఒకే భంగిమలో ఫోన్ ను చూడటం వల్ల మెడపై ఒత్తిడి.

వెల్లకిలా, బోర్లా పొడుకుని నిద్రపోయే వారిలో మెడనొప్పుల సమస్య.

వంగిపోయి బరువు అమాంతం ఎత్తడం మంచిది కాదు.

మోకాళ్లపై కూర్చని నిదానంగా బరువును ఎత్తాలి.

విద్యార్థులు బ్యాగులను ఒక భుజానికి తగిలించుకోవడం వల్ల మెడ, వెన్ను భాగాల్లో నొప్పులు.

కంప్యూటర్‌ ముందు మరీ ముందుకు వంగి కూర్చోవటం, వెనక్కి కూర్చోవటం చేయకూడదు.