కరోనా వచ్చిననప్పటి నుంచి

విపరీతంగా పెరిగిన పారాసిటమాల్ వాడకం

చిన్నపాటి జ్వరం, దగ్గు, తలనొప్పి వచ్చినా..

క్రోసిన్, పారాసెటమాల్, డోలో విపరీతంగా తీసుకుంటున్నారు

అతిగా పారాసిటమాల్ తీసుకున్నా ప్రమాదమే..!

బరువు తక్కువున్న వాళ్లు..

కిడ్నీ, లివర్ సమస్య ఉన్న వాళ్లు..

డాక్టర్ ను సంప్రదించాకే మందులు వాడాలి

లేదంటే చర్మవ్యాధులు, అలర్జీ, వాంతులు..

విరేచనాలు, చెమట పట్టడం వంటి సమస్యలు వస్తాయి