కరోనా వచ్చాక విపరీతంగా పెరిగిన డోలో ట్యాబ్లెట్ వాడకం

డోలో ట్యాబ్లెట్‌లో ఉండే మూలకం ప్యారాసెటమాల్

కరోనా వచ్చాక విపరీతంగా పెరిగిన ప్యారాసెటమాల్ ట్యాబ్లెట్ వాడకం

ప్రతి చిన్న నొప్పికి, తలనొప్పికి, ఒంటి నొప్పులు, జ్వరానికి..

ప్యారాసెటమాల్ మాత్రలు వేసుకునే వారికి ఇది హెచ్చరికే

రోజూ ప్యారాసెటమాల్ మాత్రలు తీసుకుంటే

రక్తపోటు పెరిగిపోవడం, గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ

హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పును 20 శాతం పెంచుతుంది