ఈ వ్యాధి వస్తే.. దగ్గినా ఎముకలు విరిగిపోతాయి! 

ఆస్టియోపోరోసిస్ జబ్బు వస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి. 

ఎంతలా అంటే కొన్నిసార్లు గట్టిగా దగ్గినా ఎముకలు విరిగిపోతాయి. 

భారత్ లో 6.1 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

వీరిలో 80శాతం మంది మహిళలే.

ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం కాల్షియం శాతం తగ్గిపోవడం. 

పలు జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

విటమిన్ డీ, కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.