డేంజరస్ యాప్స్.. మొబైల్ యూజర్లకు హెచ్చరిక..ఆండ్రాయిడ్ యూజర్లను అలర్ట్ చేసిన ప్రేడియోఈ ఏడు యాప్స్‌తో జాగ్రత్తఆ యాప్స్‌లో జోకర్ మాల్వేర్మాల్వేర్ బారిన పడ్డ యాప్స్.. * కలర్ మెసేజ్ * సేఫ్టీ యాప్ లాక్ * కన్వీనియెంట్ స్కానర్ 2 * పుష్ మెసేజ్ టెక్ట్సింగ్ అండ్ ఎస్ఎంఎస్ * ఎమోజీ వాల్ పేపర్ * సెపరేట్ డాక్ స్కానర్ * ఫింగర్ టిప్ గేమ్ బాక్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి