ఈ యాప్స్.. యమ డేంజర్..

ఆండ్రాయిడ్ యూజర్లకు రెడ్ అలర్ట్.

మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసేయండి. 

లేదంటే మీ విలువైన డేటాతో పాటు నగదును కోల్పోయే ప్రమాదం.

ఆందోళనకు గురి చేస్తున్న మాల్వేర్ దాడులు.

గూగుల్ ప్లేస్టోర్ లో 100 కన్నా ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌.

100 అప్లికేషన్లకు పైగా ‘SpinOK’ అనే కొత్త స్పైవేర్‌ను మాల్‌వేర్ కలిగి ఉన్నాయి.

ఈ మాల్‌వేర్ యాప్‌లు 400 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లను కలిగున్నాయి.

ఈ మాల్వేర్‌ను కలిగిన యాప్ స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లను కలిగిన టాప్ 10 యాప్‌ల జాబితా.

Noizz : మ్యూజిక్‌తో వీడియో ఎడిటర్.. Zapya : ఫైల్ ట్రాన్స్‌ఫర్, షేరింగ్

VFly : వీడియో ఎడిటర్ & వీడియో మేకర్

MVBit : MV వీడియో స్టేటస్ మేకర్

Biugo : వీడియో మేకర్ & వీడియో ఎడిటర్

Crazy Drop, Cashzine, Fizzo Novel, CashEM, Tick.