వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి.

కీరదోసను గుజ్జుగా చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.

కీరదోస రసంలో టమోటా, బంగాళాదుంపల రసం కలిపి ముక్కుపై పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

నిమ్మరసంలో రెండు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి.

బంగాళదుంపలను సన్నగా తరిగి జ్యూస్ చేసుకోవాలి. దూదిని ఓ బంతిలా చేసి ఆ జ్యూస్‌లో ముంచాలి. కళ్లు మూసుకొని కాటన్ బాల్స్‌ను కళ్ల మీద ఉంచుకోవాలి.

రాత్రిళ్లు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఆల్మాండ్ ఆయిల్‌ను నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేయాలి.