భారత్‌లో అందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్

స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

స్పుత్నిక్ లైట్.. సింగిల్ డోస్ టీకా

ఇది దేశంలో 9వ కోవిడ్ వ్యాక్సిన్

భారత్‌లో ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న 8 వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లే

కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఏకైక మార్గం

ప్రతి పౌరుడు వ్యాక్సిన్ పొందాలి

వ్యాక్సిన్‌తోనే పూర్తి రక్షణ

టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంపు