పిల్లల కోసం మరో కరోనా వ్యాక్సిన్

మరో కరోనా వ్యాక్సిన్ కోవోవాక్స్

12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లల కోసం వ్యాక్సిన్

ఇప్పటికే 18ఏళ్ల లోపు పిల్లలకు నాల్గో వ్యాక్సిన్ కోవాగ్జిన్

కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవోవాక్స్

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న చుక్కల మందు వ్యాక్సిన్

BBV154/నాసల్‌ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు

AIIMS‌ సహా దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో టెస్టులు

ఈ టెస్టులకు సంబంధించి డీసీజీఐ అనుమతి