పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం

డెత్ మిస్టరీ

మిస్టరీ మరణాలు.. పొలిటికల్ టర్న్‌

వారం రోజుల్లో 17 మంది మృతి

భయాందోళనలో జంగారెడ్డిగూడెం వాసులు

నాటు సారా వల్లే మృతి  అంటున్న టీడీపీ

టీడీపీ ఆరోపణలకు  బీజేపీ తోడు

బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు