భారత ఆల్ రౌండర్ దీపక్ హుడా అరుదైన వరల్డ్ రికార్డ్

క్రికెట్ లో అరంగ్రేటం చేశాక ఎక్కువ విజయాలు సాధించిన క్రికెటర్ గా రికార్డ్

హుడా ఆడిన 16 మ్యాచుల్లోనూ గెలుపొందిన భారత్

ఇప్పటివరకు 9 టీ20లు, 7 వన్డేలు ఆడిన హుడా

ఆగస్ట్‌ 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌ టీమ్‌లోనూ చోటు సంపాదించాడు

గతంలో ఈ రికార్డ్ రొమానియా ప్లేయర్ నడిగోటియా(15) పేరిట ఉండేది. 

నడిగోటియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన హుడా

సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ (13), 

రొమానియా క్రికెటర్ శంతను వశిష్ఠ్‌ (13) కూడా ఈ జాబితాలో ఉన్నారు.