పింక్ టాప్‌లో దీపికా పిల్లి సమ్మర్ స్పెషల్ ఫొటోలు
టిక్ టాక్, రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లి నటిగా, యాంకర్ గా మారింది.
ప్రస్తుతం పలు టీవీ షోలలో కనిపిస్తూ, సినిమాల్లో క్యారెక్టర్స్ కోసం చూస్తుంది.
తాజాగా సమ్మర్ స్పెషల్ ఫొటోలు అంటూ ఇలా పింక్ టాప్ లో పోస్ట్ చేసింది.