సోషల్ మీడియా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న  దీప్తి సునైనా..

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి..

రెండు స్టేట్స్‌లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది.  

ప్రస్తుతం ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ అలరిస్తుంది.

ఇక స్పెషల్ ఫోటోషూట్స్‌తో యూత్‌ని యాట్ట్రాక్ట్ చేసే ఈ భామ..

తాజాగా టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల ఆరబోస్తూ..

సోయగాల విందుతో కుర్రాళ్ల గుండె కొల్లగొడుతుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.