కొబ్బరి చెట్ల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తున్న దీప్తి సునైనా..
షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకొని బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయింది దీప్తి సునైనా.
ప్రస్తుతం పలు ప్రైవేట్ సాంగ్స్ తో బిజీగా ఉంది దీప్తి.
తాజాగా గోదావరి జిల్లాల్లోని దిండి గ్రామానికి వెళ్లి అక్కడ రిసార్ట్స్ లో ఎంజాయ్ చేస్తుంది దీప్తి.
దిండిలో కొబ్బరి చెట్ల మధ్య క్యూట్ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీప్తి సునైనా.