శరీరానికి తగినంత  నీరు అందాల్సిందే

డీహైడ్రేషన్‌ వల్ల జీవక్రియలు  దారి తప్పుతాయి

ఆహారం ద్వారానూ నీరు అందేలా చూసుకోవాలి

అందుకు పలు రకాల పండ్లు తోడ్పడుతాయి

యాపిల్స్‌లో 86 శాతం  వరకు నీరు

వీటిని తీసుకోవడం వల్ల  శరీరానికి నీరు

పుచ్చకాయల్లో 96 శాతం  మేర నీరు

బొప్పాయి పండులో  88 శాతం నీరు

నారింజ శరీరానికి హైడ్రేషన్‌ అందించే పండు

స్ట్రాబెర్రీల్లోనూ 91 శాతం నీరు