డేంజరస్ యాప్స్.. వెంటనే డిలీట్ చేయండి

స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలర్ట్

మీ ఫోన్‌లో ఈ రెండు యాప్స్ ఉన్నాయా?

వెంటనే డిలీట్ చేయాలని దిగ్గజ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రాడియో హెచ్చరిక

డేంజరస్ యాప్స్.. ఫైల్ మేనేజర్ (File Manager), ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ (File Recovery and Data Recovery)

చైనాలోని వాంగ్ టామ్ అనే డెవలపర్ డిజైన్ చేసిన యాప్స్

యూజర్ల కార్యకలాపాలపై నిఘా

యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని కొన్ని సంస్థలకు చేరవేస్తున్నట్లు తెలిపిన ప్రాడియో

ఇప్పటివరకు ఈ రెండు యాప్స్‌ను ఏకంగా 10 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్స్ చేసుకున్నారు. 

ఇటువంటి యాప్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక