దీపావళికి క్రాకర్స్ పై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం

పటాకులు అమ్మకూడదు, కాల్చకూడదు

బాణాసంచా కాలిస్తే 6 నెలలు జైలు శిక్ష, రూ.200 ఫైన్

బాణాసంచా తయారు చేసినా, నిల్వ చేసినా, అమ్మినా, కాల్చినా నేరమే.

పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష. 

ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. 

దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చకుండా నిషేధం.

ఈ బ్యాన్ వచ్చే ఏడాది జనవరి వరకు అమల్లో ఉంటుంది. 

గత రెండేళ్లుగా ఢిల్లీలో క్రాకర్స్ పై బ్యాన్.

శీతాకాలంలో దేశ రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం.