డెల్మిక్రాన్ డేంజర్ బెల్స్

డెల్మిక్రాన్ అనేది కొత్త వేరియంట్ కాదు

డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే అదే డెల్మిక్రాన్

డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల కలయిక

లక్షణాలు.. దగ్గు, జ్వరం, వాసన కోల్పోవడం, తలనొప్పి

అమెరికా, యూరప్ లో ఒమిక్రాన్ ప్రకంపనలు

భారత్ లో చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాప్తి

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ ఆంక్షలు