పని ఒత్తిడి, గొడవల వల్ల ఆందోళన

కొందరు అకారణంగా భయపడుతుంటారు

గుండె వేగం పెరుగుతుంది

ఫలితంగా రక్తపోటూ పెరుగుతుంది

ఇతర జబ్బుల ముప్పు పెరుగుతుంది

దీర్ఘకాల ఒత్తిడి వల్ల నిద్రలేమి

ఉత్సాహం ఉండదు

గుండెజబ్బులు, పక్షవాతం

 జీవనశైలిని మార్చుకోవాలి

వ్యాయామం చేయాలి, కంటి నిండా నిద్రపోవాలి