హెల్దీగా ఉండాలా.. ఈ వాటర్ తాగండి!

హెల్దీగా ఉండాలంటే మంచి నీళ్లు కూడా తగినంత తాగాలి

అయితే, ఎప్పుడూ నీళ్లే కాకుండా వాటర్‌తో డ్రింక్స్ తయారు చేసుకుంటే మరీ మంచిది

ముఖ్యంగా చలికాలం ఈ వాటర్ డ్రింక్స్ తాగితే హెల్త్ మెరుగవుతుంది

ఇంట్లో ఈజీగా చేసుకోగలిగే సింపుల్ అండ్ హెల్దీ వాటర్ డ్రింక్స్ ఇవి

కొరియాండర్ వాటర్

యాపిల్-సినామన్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్

కుకుంబర్+మింట్+జింజర్+లెమన్ వాటర్

స్ట్రాబెర్రీ అండ్ లెమన్ వాటర్

జీరా వాటర్