పద్దతిగా మెరిపిస్తున్న  దేవియాని శర్మ..

తెలుగులో రొమాంటిక్ సినిమా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ లో నటించింది దేవియాని.

పలు ప్రైవేట్ సాంగ్స్, సిరీస్ లలో కూడా నటించింది దేవియాని. 

తాజాగా 'సేవ్ ది టైగర్స్' అనే ఓ సిరీస్ లో నటించింది.

ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా పద్దతిగా మెరిపించింది.