పరమ శివుడు.. భోళా శంకరుడు..
శివయ్య..
అభిషేక ప్రియుడు..
కాసిన్ని నీళ్లు పోసినా..ఓ పత్రమో..ఓ పువ్వో సమర్పిస్తే కరుణించే కరుణాసముద్రుడు ..
ఆవునెయ్యితో అభిషేకిస్తే.. సర్వ సౌఖ్యాలు కరుణిస్తాడు..
సుగంధోదకంతో… పుత్ర లాభాన్ని కలిగిస్తాడు..
బిల్వ పత్రంతో అభిషేకిస్తే..
భోగ భాగ్యాలు అనుగ్రహిస్తాడు..
పంచామృతాలతో అభిషేకిస్తే..ఆరోగ్యం, బలం,ఐశ్వర్యాభివృద్ధి కలిగిస్తాడు..
అటువంటి శంకరుడికి..
పీతలతో అభిషేకం చేస్తారనే విషయం తెలుసా..?!
సూరత్‌లోని రుంద్‌నాథ్ మహదేవ్ దేవాలయంలో శివుడికి పీతలతో అభిషేకం..
పీతలే నైవేద్యంగా స్వీకరించే మహాదేవ్ స్వామి..
పీతలో అభిషేకిస్తే..
వైకల్యాలను..
రూపుమాపుతాడని భక్తులు నమ్మకం..