ధోని దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు/ఆస్తులు 

రాంచీలో  25 కోట్ల ఫామ్ హౌస్

మూడు కోట్ల పోర్ష్ కారు

కోటి రూపాయల హమ్మర్ కారు

70 లక్షల Pontiac Firebird Trans AM వింటేజ్ కార్

2.5 కోట్ల ఫెరారీ కార్

250 కోట్ల ప్రైవేట్ జెట్

10 లక్షల విలువ చేసే వాచ్ లు

పెట్స్, డాగ్స్, గుర్రాలు అన్ని కలిపి 3 కోట్లకు పైమాటే

ధోనికి ఉన్న బైక్స్ పిచ్చి గురించి తెలిసిందే. ధోని దగ్గర ఉన్న అన్ని బైక్స్ విలువ దాదాపు 10 కోట్లు ఉంటాయని అంచనా.

ఇలా ధోని దగ్గర ఖరీదైన వస్తువులు, ఆస్తులు చాలానే ఉన్నాయని సమాచారం.