డయాబెటిస్ అంటే దీర్ఘకాలిక ఆరోగ్య స్థితి

ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చే వ్యవస్థ గాడి తప్పుతుంది

మూడు రకాలుగా మధుమేహం

టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్

95 శాతం మంది టైప్ 2 బాధితులే

అధిక బరువు లేకుండా చూసుకోవాలి

రోజు కనీసం 40 నిమిషాలు వ్యాయామం చేయాలి

కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించాలి

పొగతాగడం మానాలి

రోజుకి 3 లీటర్ల నీరు తాగాలి