మధుమేహంతో శరీర రోగ నిరోధక వ్యవస్థలో మార్పు

పదే పదే ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి

మెడ భాగంలో చర్మం మందంగా ఉంటుంది

దీన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు

కంటి చూపులో మార్పులు వస్తాయి

షుగర్ ఎక్కువైతే లైంగిక సామర్థ్యం తగ్గుతుంది

ఉన్నట్టుండి బరువు తగ్గుతారు

పదే పదే మూత్రం వస్తుంది

అధికంగా దాహం వేస్తుంది

చర్మం పొడిబారిపోయి దురదలు