దేశంలో భారీగా పెరిగిన మధుమేహ బాధితులు

కొన్ని అలవాట్ల వల్ల మధుమేహం

కదలకుండా గంటల తరబడి కూర్చోవద్దు

శారీరక శ్రమ ఉండాలి

లేదంటే టైప్2 మధుమేహం ముప్పు

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు వద్దు

మైదా, వైట్ బ్రెడ్ తినొద్దు

తగినంత నిద్ర పోవాలి

కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు

 పొగతాగే వారికి మధుమేహ ముప్పు