అశ్రద్ధకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ అవసరమైతే తప్పకుండా వాడాలి

అపోహలు, భ్రమలు పెట్టుకోవద్దు

ఇన్సులిన్‌ వాడితే  మాత్రలు పనిచేయవని అనుకోవద్దు

టెస్టులకు ఉదయం లేవగానే  తొలిసారి వచ్చిన మూత్రాన్ని ఇవ్వద్దు

తొలిసారి మూత్రం పోసిన అరగంట తర్వాత వచ్చే మూత్రాన్ని ఇవ్వాలి

రక్త పరీక్షతోనే సమస్య  కచ్చితంగా తేలుతుంది

మాత్రలు వేసుకుంటే సరిపోతుందనుకోవద్దు

ఆహార నియమాలు, వ్యాయామం చాలా ముఖ్యం

జనరిక్‌ మందులను వాడుకోవచ్చు