మధుమేహం వస్తే పలు లక్షణాలు

ముందుగానే గుర్తిస్తే ప్రయోజనాలు

లేదంటే అవయవాలకు నష్టం

మెడ కింద చర్మం మందంగా ఉంటుంది

కొందరిలో నల్లగానూ ఉంటుంది

ఇన్ఫెక్షన్లు పదేపదే వేధిస్తుంటాయి

కంటి చూపులో మార్పులు వస్తాయి

లైంగిక సామర్థ్యం తగ్గుతుంది

ఉత్సాహం తగ్గిపోయి, చిరాకుగా ఉంటారు

కొందరు బరువు తగ్గుతారు