శాఖాహారులకు ఇష్టమైన వంటకాల్లో పుట్టగొడుగులు ముఖ్యమైనవి.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు, బీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.

వీటిల్లోని బీటా-గ్లూకాన్, ఫైబర్ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు మంచి ఎంపిక.

రోజువారీ ఆహారంలో వీటిని చేర్చితే శరీరంలో క్యాలరీలు వేగంగా తగ్గుతాయి.

పుట్టగొడుగులు తింటే పొట్టకు చాలా మంచిది.

పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు మేలు చేసి, వాటిని పెంచుతుంది.

పుట్టగొడుగుల్లో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.