డయాబెటిక్ పేషెంట్లలో కంటి చూపు బాగుండాలంటే..!

మధుమేహ సమస్య ఉన్న వారికి కంటి సమస్యలు రావొచ్చు

ఎప్పుడూ షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాలి

లేకుంటే కంటి చూపు తగ్గడమో.. కోల్పోవడమో జరగొచ్చు

ఈ పరిస్థితి రాకూడదనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

స్మోకింగ్ అలవాటు మానేయాలి

రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండాలి

డాక్టర్ల సలహా మేరకు సరైన పోషకాహారం తీసుకోవాలి

ప్రతి ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి

ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల షుగర్ పేషెంట్లు ఆనందంగా గడపొచ్చు