మధుమేహం ఉన్నవాళ్లు పండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని భయపడుతుంటారు. కానీ షుగర్ ఉన్న వారు కూడా తినే పండ్లు ఉన్నాయి. మరి పండ్లేమిటో తెలుసుకుందాం..

నేరేడు

ఆపిల్

నారింజ వంటి పుల్లటి పండ్లు

అవోకాడో

స్ట్రాబెర్రీ

దానిమ్మ

చెర్రీస్

కివీ