బాగా వేయించిన ఆహార పదార్థాలు తినొద్దు

ఆల్కహాల్, కాఫీ, కార్బొనేటెడ్  పానీయాలు తాగొద్దు

తీపి పదార్థాలు, ఆలివ్ ఆయిల్, వాల్‌నట్లు వద్దు

తొక్కతో ఉండే పళ్లు, ఆవొకాడో, విత్తనాలు, గింజలు తినొద్దు

చీజ్, బార్లీ, ప్రాసెస్డ్ ఫూడ్స్ తినొద్దు

కొవ్వు ఎక్కువగా ఉండే  ఆహార పదార్థాలు వద్దు

ఫ్రక్టోస్ ఎక్కువగా ఉండే పళ్ల రసాలు తాగొద్దు

డెయిరీ ఉత్పత్తులకు  దూరంగా ఉండాలి

యాపిల్స్, క్యారట్స్ తినొచ్చు

కొవ్వు తక్కువగా ఉండే చేపలు, అన్నం తినాలి