మనకి ఏ అవసరమొచ్చినా ముందు అడిగేది గూగుల్ తల్లినే

ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ సంస్థ గూగుల్

ఈ సంస్థ ప్రస్తుత సీఈఓగా మన భారతీయుడు సుందర్ పిచాయ్

గూగుల్ సంస్థ కాలిఫోర్నియా మేకలను అద్దెకి తీసుకుంది

2009లో గ్రేజింగ్ అనే కంపెనీ వద్ద 200 మేకలు లీజ్‌కి

తెలివితో తీసుకున్న నిర్ణయమే మేకల అద్దెకి కారణం

గూగుల్ సంస్థ కాంపౌండ్ చుట్టూ దట్టంగా గడ్డి మొలిచింది

గడ్డిని తొలగించాలంటే మనుషులు, మిషన్లు పెట్టుకోవాలి

అయితే.. వాటి కంటే మేకలు, గొర్రెలను మేపడమే ఖర్చు తక్కువ

మేకలకు ఆహరంతో పాటు వాటి మలమూత్రాలు కొత్త గడ్డికి ఎరువు

గూగుల్ తక్కువ ఖర్చులో డబుల్ బెనిఫిట్ డెసిషన్ తీసుకుంది