వివిధ రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారి జ్ఞాప‌కార్థం భార‌త ప్ర‌భుత్వం వారి పేరు మీద‌ పోస్ట‌ల్ స్టాంప్ రిలీజ్ చేస్తుంటుంది

అలా తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన 10 మంది న‌టుల పేరు మీద వారి మ‌ర‌ణాంత‌రం పోస్ట‌ల్ స్టాంప్‌లు రిలీజ్ చేసింది.

మొద‌టిగా 2000లో ఎన్టీఆర్‌ పేరుతో భార‌త ప్ర‌భుత్వం పోస్ట‌ల్ స్టాంప్ రిలీజ్

ఘంటసాల పేరుమీద 2003లో పోస్ట‌ల్ స్టాంప్ రిలీజ్ అయింది

డైరెక్ట‌ర్ ఎల్వీ ప్రసాద్ పేరు మీద‌ 2006లో పోస్ట‌ల్ స్టాంప్ రిలీజ్

2011లో మహానటి సావిత్రి పేరుతో పోస్టల్ స్టాంప్ వచ్చింది

సినిమాల‌కు కథ, డైలాగ్స్ రాసిన ర‌చ‌యిత‌ త్రిపుర‌నేని గోపిచంద్ 2011లో పోస్ట‌ల్ స్టాంప్

లెజెండరీ నటుడు ఎస్వీ రంగారావు పేరుతో 2013లో పోస్టల్ స్టాంప్

2013లో అల్లు రామ‌లింగ‌య్య పేరుతో పోస్టల్ స్టాంప్

2013లో సీనియర్ నటి భానుమ‌తి పేరుతో పోస్టల్ స్టాంప్

2013లో నటుడు న‌గేష్ పేరుతో పోస్టల్ స్టాంప్

2014లో నట సామ్రాట్ అక్కినేనీ నాగేశ్వరరావు పేరుతో పోస్టల్ స్టాంప్