Fill in some text

యూకే ఆధారిత బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్ ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత విలువైన టాప్ 10 కంపెనీల జాబితా ఇదే

యూకే ఆధారిత బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్ ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత విలువైన టాప్ 10 కంపెనీల జాబితా ఇదే

యాక్సెంచర్ బ్రాండ్ విలువ గత సంవత్సరంలో 39% పెరిగి $36.2 బిలియన్లకు చేరుకోని వరుసగా నాల్గవ సంవత్సరం అత్యంత విలువైన బ్రాండ్ టైటిల్‌ను నిలుపుకుంది. 2020 నుండి, కంపెనీ బ్రాండ్ విలువ 43% పెరిగింది

$16.8 బిలియన్ల విలువతో తొలిసారి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రపంచంలో రెండవ స్థానానికి చేరుకుంది

ఇన్ఫోసిస్ 2021లో 52%, 2020లో $12.8 బిలియన్లకు 80% బ్రాండ్ విలువ వృద్ధిని సాధించి మూడవ స్థానాల్లో నిలిచింది

Kyndryl యొక్క ఉపసంహరణ తర్వాత US-ఆధారిత బహుళజాతి కంపెనీ IBM బ్రాండ్ విలువ గణనీయంగా పడిపోయింది. ఈ విక్రయం $19 బిలియన్లకు పైగా నష్టాన్ని కలిగించడంతో IBMకు నాలుగో స్థానం దక్కింది

అమెరికన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ కాగ్నిజెంట్ ఐదవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2022లో కంపెనీ బ్రాండ్ విలువ 8 బిలియన్ల నుండి తాజాగా 8.7 బిలియన్లకు పెరిగింది

ఫ్రాన్స్‌కు చెందిన క్యాప్‌జెమినీ జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. 2021లో 6.75 బిలియన్ల విలువ కలిగిన కంపెనీ ఆదాయం పరంగా గణనీయమైన వృద్ధిని సాధించి ప్రస్తుతం 8.1 బిలియన్లు విలువ కలిగి ఉంది

బెంగుళూరు ఆధారిత విప్రో బ్రాండ్ విలువ $6.3 బిలియన్లను కాగా ఇది మునుపటి సంవత్సరం కంటే 48% పెరుగుదలతో ఉంది

HCL గత సంవత్సరంలో బ్రాండ్ విలువలో 10% వృద్ధితో $6.1 బిలియన్లకు చేరుకోగా.. టెలికమ్యూనికేషన్స్, లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్, టెక్నాలజీతో లాంటి 58 ప్రాజెక్ట్‌లపై చేసిన సంతకంతో ఆదాయం సంవత్సరానికి 2.4% పెరిగి మొత్తం $10.2 బిలియన్లకు చేరుకుంది

ఈ జపనీస్ బహుళజాతి సమాచార సాంకేతిక సేవ, కన్సల్టింగ్ కంపెనీ NTT డేటా జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 5.8 బిలియన్లుగా ఉంది

జపనీస్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఎక్విప్‌మెంట్ అండ్ సర్వీసెస్ కార్పొరేషన్ ఫుజిట్సు ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 3.9 బిలియన్లుగా ఉంది