పెట్రోల్ బంక్‌లో ఈ ఉచిత సేవలు మీకు తెలుసా?

స్వచ్ఛ భారత్‌లో భాగంగా పెట్రోల్ బంక్స్‌లో మూత్ర శాలలు తప్పనిసరి

ప్రతి లీటర్ పెట్రోల్‌కు 4 నుంచి 8 పైస‌లు బాత్ రూమ్స్ నిర్వహణకు వసూలు చేస్తారు

ప్రతి పెట్రోల్ బంక్‌లో వినియోగదారులకు ఉచితంగా తాగునీటిని అందించాలి

తాగునీటి కోసం బంక్ డీలర్ ఆర్వో యంత్రం, వాట‌ర్ కనెక్ష‌న్‌లను తీసుకోవాలి

బంక్‌కి వచ్చే వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపాలి

అత్యవసర పరిస్థితులలో పెట్రోల్ బంక్ నుంచి ఫోన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి

ప్రతి పెట్రోల్ బంక్‌లో ప్రధమ చికిత్స కోసం ఫస్ట్‌ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఉండాలి

అలాగే బంక్‌లో పెట్రోల్, డీజిల్ నాణ్యతపై వినియోగదారుడు ఎప్పుడు అడిగినా చెప్పాలి