కంటి నిండా నిద్ర కోసం ఆహారంలో కొన్ని జాగ్రత్తలు, మార్పులు చేసుకోవాలి...అవేంటో చూద్దాం..

కాఫీ, టీలను సాయంత్రం 4 గంటల తర్వాత తాగకూడదు.

సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ సాయంత్రం తర్వాత తాగవద్దు..

ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవటానికి యత్నించాలి..మానేస్తే మరీ మంచిది..

పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర పడుతుంది..

శరీరంలో నీరు తగినంత ఉండాలి..కాబట్టి సరిపడా నీరు తాగాలి..

రాత్రి నిద్రకు ముందు కడుపునిండా భోజనం తినొద్దు..

తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి..

రాత్రి వేళ స్పైసీ ఫుడ్స్ తీసుకోవద్దు.