ఉమెన్స్ క్రికెట్ వర్సెస్ మెన్స్ క్రికెట్.. రెండింటి మధ్య తేడాలు తెలుసా?

మహిళా క్రికెట్, పురుషుల క్రికెట్‌ మధ్య కొన్ని తేడాలున్నాయి

రెండింటికీ అంతర్జాతీయంగా వేర్వేరు ప్రమాణాలు పాటిస్తారు

ఈ నిర్ణయం మహిళా క్రికెట్ అభివృద్ధికి తోడ్పడుతుంది

మెన్స్ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులైతే, ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ నాలుగు రోజులే

మెన్స్ టెస్టులో రోజూ 100 ఓవర్లు.. ఉమెన్స్ టెస్టులో రోజూ 90 ఓవర్లే 

మెన్స్ క్రికెట్ బాల్ బరువు 156 గ్రాములు.. ఉమెన్స్ క్రికెట్ బాల్ బరువు 142 గ్రాములు

మెన్స్ క్రికెట్‌లో బౌండరీ లైన్ల దూరం 59-82 మీటర్లు

ఉమెన్స్ క్రికెట్‌లో బౌండరీ లైన్ల దూరం 55-64 మీటర్లు

మహిళా టెస్టు క్రికెట్‌లో డీఆర్ఎస్ లేదు