టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయతి, సినిమాల్లో సాధించిన సక్సెస్ కంటే కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో తెచ్చుకున్న పేరే ఎక్కువ.
వరుసగా హాట్ ఫోటోషూట్స్‌తో డింపుల్ కుర్రకారుకు అదిరిపోయే అందాల ట్రీట్ ఇస్తోంది.
తాజాగా ఎద అందాలను ఎరగా వేసి యూత్‌ను టెంప్ట్ చేస్తోంది ఈ సుందరి.