దినేశ్ కార్తీక్‌ చెత్త రికార్డు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం మ్యాచ్

దినేశ్ కార్తీక్ మళ్లీ డకౌట్

IPL 2023లో రెండో డకౌట్

ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డీకే డకౌట్

దినేశ్ కార్తీక్ మొత్తం 15 సార్లు డకౌట్

మందీప్ సింగ్ కూడా 15 సార్లు డకౌట్

స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 14 సార్లు

సునీల్ నరైన్ 14 సార్లు డకౌట్