ఇది కోడిగుడ్డు కాదు..

7 కోట్ల ఏళ్ల నాటి డైనోసర్ గుడ్డు..

చైనాలో.. డైనోసర్ శిలాజ గుడ్డును గుర్తించిన పరిశోధకులు..

శిలాజ పిండాన్ని.. 10ఏళ్లుగా నిల్వ చేసిన పరిశోధకులు..

శిలాజంలో.. ఎదిగిన పిండం..

27 సెంటీమీటర్ల..   బేబీ డైనోసార్..

గుడ్డులో.. పళ్లులేని డైనోసర్..

27 సెంటీమీటర్ల పొడవు ఉన్న బేబీ డైనోసార్..

డైనోసార్‌ పిండానికి పంజాలతో చిన్ని చేతులు

శిలాజ పిండంపై మరిన్ని పరిశోధనలు..

శిలాజ పిండంపై.. మరిన్ని పరిశోధనలు..