మీకు బోర్లా పడుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త
నిద్రపోయేవారిలో కొందరికి బోర్లా పడుకోవడం అలవాటు.
బోర్లా పడుకోవడం మంచిది కాదంటున్న వైద్య నిపుణులు.
బోర్లా పడుకోవడం వల్ల వెన్నుముక, మెడ, భుజం నొప్పి వచ్చే అవకాశం.
అలాగే ముఖంపై ముడతలు వచ్చే అవకాశం ఉంది.
గర్భిణీలు ముఖ్యంగా ఇలా బోర్లా నిద్రపోవడానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణుల సూచన.
సాధ్యమైనంత వరకు వెనక్కి తిరిగి పడుకోవాలి.
లేదా పక్కకి తిరిగి పడుకోవడం మంచిదంటున్న వైద్య నిపుణులు.