బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ మోడల్ అలెక్సాన్డర్‌తో సెల్ఫీ‌లకు ఫోజులిస్తూ సందడి చేస్తుంది.

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.