టాలీవుడ్‌లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన దివి..

బిగ్‌బాస్‌తో మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది.

ఆ తరువాత ఏకంగా చిరంజీవి సినిమా ఛాన్స్ అందుకొని..

ఇండస్ట్రీలో మేకర్స్ దృష్టిలో పడింది.

ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.

తాజాగా ఈ భామ నేను స్టూడెంట్‌ సార్‌ మూవీ టీం పార్టీకి హాజరయ్యింది.

అక్కడ కెమెరాకు హాట్ హాట్ ఫోజులిస్తూ.. 

మండు వేసవిలో మరింత చెమటలు పట్టిస్తుంది.